శ్రీ శిరిడీ సాయిబాబా దేవాలయం, న్యూయార్క్


గురు పూర్ణిమ ఉత్సవాలు 2008 - గురువారం, జూలై 17, 2008
ఉదయం 8.30 గం.లకు కాకడ హారతి
ఉదయం 11.30 గం.లకు అభిషేకం, వేద పారాయణం, భజనలు
మధ్యాహ్నం 12.30 గం.లకు మహా మంగళ హారతి, ప్రసాదం
మధ్యాహ్నం 4.00 గం.లకు సాయి నామ జపం, హనుమాన్ చాలీసా పారాయణం (11 సార్లు)
సాయంత్రం 5.00 గం.లకు సత్య నారాయణ వ్రత కథ, పూజ
సాయంత్రం 6.30 గం.లకు సంధ్య హారతి
రాత్రి 7.00 గం.లకు అభిషేకం, వేద పారాయణం, భజనలు
రాత్రి 8.00 గం.లకు పాదుక పూజ
రాత్రి 9.00 గం.లకు మహా మంగళ హారతి, ప్రసాదం
వివరములకు దయచేసి దేవాలయములో సంప్రదించండి. ఫొన్ నంబర్: (718) 321-9243